Maharashtra Rules of Business 2026: సీఎం ఫడ్నవీస్‌కు మరింత పవర్!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కొత్త నిబంధనలతో మరింత అధికార పరిధి లభించింది. ‘మహారాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల నియమావళి, 2026’లో కీలక మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమని భావిస్తే, ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి సమీక్షించడంతో పాటు మార్చే లేదా తిరస్కరించే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది. మంత్రుల నిర్ణయాలపై సీఎం జోక్యం కొత్త Rules of Business ప్రకారం … Read more

Big Update from ‘Mahakali’.. First Glimpse on August 24!

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి తెరకెక్కుతున్న ‘మహాకాళి’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ఈ కొత్త అధ్యాయం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ‘మహాకాళి’ మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్‌ను ప్రకటించారు. ఆగస్టు 24, 2026న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ‘24th August – The End Begins’ అంటూ ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ … Read more